ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ

గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్ట్ సమీపంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం, ఆంధత్వ నివారణ అధికారులు కంటి సమస్యలున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. కర్నూల్ అందత్వ నియంత్రణ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్ కుమార్, 59 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ షాహినా పర్వీన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్