ఎమ్మిగనూరు: భీమేష్ కు కానిస్టేబుల్ ఉద్యోగం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో శుక్రవారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో గ్రామీణ యువకులు విజయాన్ని సాధించారు. బాపురం గ్రామానికి చెందిన కమరచేడు భీమేష్, నందవరం గ్రామానికి చెందిన చెంచు రాంబాబు (బోయ), తెలుగు అనిల్ (ఏపీఎస్‌పి కానిస్టేబుల్), ఫయాజ్ (సివిల్ కానిస్టేబుల్) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రైతు కుటుంబాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్