బంధువులే తమ భూమిని కాజేశారని ఐదుగురు అక్కాచెల్లెళ్లు గురువారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన ఇరిగేషన్ ఏఈ ఉసేని కుటుంబం, రీసర్వే సమయంలో 3. 66 ఎకరాల భూమి కాజేసిన విషయంపై మాట్లాడారు. కుటుంబంపై అధికారుల అండతో సొంత అన్న, కుమారులు భూమిని తమ పేర్లకు బదిలీ చేసుకున్నారు. సమస్య పరిష్కారమైతే న్యాయం జరిగేలా మంత్రి నారా లోకేష్ సహాయం కోరారు.