ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల రోడ్డులో జియో బీపీ పెట్రోల్ బంక్ 5వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. అగ్నిమాపక అధికారి రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. జియో బీపీ పచ్చదనం, పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తోందని, సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించామని తెలిపారు.