ఎమ్మిగనూరు: సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం

ఆర్డీఎస్ ప్రాజెక్టును గతంలో టీడీపీ రూ.1,986 కోట్లతో మంజూరు చేసిందని, వైసీపీ రివర్స్ టెండరింగ్ తో అది నాశనమైందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు మళ్లీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. సోమప్ప సర్కిల్‌లో నేతలతో కలిసి చంద్రబాబు, లోకేశ్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఈ ప్రాజెక్టుతో వేల ఎకరాలకు నీరు లభిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్