దేశవ్యాప్త సమ్మెకు ఎమ్మిగనూరు మున్సిపల్ కార్మికులకు పిలుపు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఎమ్మిగనూరు ఏఐటియుసి నాయకులు ఎల్లప్ప, శివకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్