ఎమ్మిగనూరు: రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

కర్నూలు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా డిఐజి, కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలలో రౌడీషీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్