ఎమ్మిగనూరు: ఆప్కోపై వైసీపీ రాద్ధాంతం సిగ్గుచేటు: రంగయ్య

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైడబ్ల్యూసిఎస్ చేనేతల సహకార సోసైటీ ఆప్కో ద్వారా తీసుకున్న మార్కెటింగ్ నిర్ణయానికి స్థానిక ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దత్తు ప్రకటించాయి. ప్రజాసంఘాల నేత సమతా సైనిక్ దళ్ రంగయ్య మాట్లాడుతూ, ఉత్పత్తి పెరిగి మార్కెటింగ్ వేగవంతం చేయడం కోసం ఆప్కో ఉపయోగించడం మోసం కాదని, ఎక్స్‌పోర్ట్ పెరుగుతూ ఉపాధి అవకాశాలు చేనేతలకు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. చేనేతల సహకార సోసైటీ ఆప్కో ద్వారా మార్కెటింగ్ పై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్