కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బి.అగ్రహారానికి చెందిన 20 ఏళ్ల మోహన్ తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని మనస్తాపానికి గురై ఒక బాలిక మే 28న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడైన మోహన్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.