గోనెగండ్ల ఆసుపత్రి స్థాయి పెంపు: గ్రామస్తుల డిమాండ్

గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని పెంచి, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఎస్.ఎన్. మాబు వలి డిమాండ్ చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రిని ఐదు పడకలకు కుదించి, 8 మంది వైద్యుల స్థానంలో ఇద్దరినే నియమించారని, దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఆసుపత్రి స్థాయిని పెంచి ప్రజల కష్టాలను తీర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్