ఎమ్మిగనూరు: డీఎస్పీని కలిసిన నవ్యాంధ్ర ఎమ్మార్పీస్ నేతలు

ఎమ్మిగనూరులో బుధవారం నూతనంగా సబ్ డివిజనల్ డీఎస్పీగా ఎస్. భార్గవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు కదిరి కోట బతుకమ్మ శాలువాతో సన్మానించారు. ఉపాధ్యక్షులు అరిగిలి రవి, హైకోర్టు అడ్వకేట్ కిరణ్ మాట్లాడుతూ డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు అధికంగా జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్