{"What":"రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నేత మాజీమంత్రి అంబటి రాంబాబు, తన నోరు అదుపులో ఉంచుకోవాలని అంబటి చిత్రాలకు దహనం..","Where":"గోనెగండ్ల","When":"","Additional info":"వైసిపి నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, నోరు అదుపులో ఉంచుకోవాలని, గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు పోస్టర్లను దహనం చేశారు. టిడిపి కన్వీనర్ తిరుపతయ్య మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పై, అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు."}