క్యూబాకు సంఘీభావం: సీపీఎం నిధుల సేకరణ

అమెరికా క్యూబాను బెదిరిస్తోందని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో, క్యూబా సంఘీభావ నిధి సేకరణకు సీపీఎం పార్టీ పట్టణ కమిటీ ఎమ్మిగనూరులో షాపుల వారీగా నిధులు సేకరిస్తోంది. సీపీఎం పట్టణ కార్యదర్శి గోవిందు మాట్లాడుతూ, అమెరికా ఇరాన్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో చేసినట్లుగా క్యూబాపై దురాక్రమణకు పాల్పడుతోందని ఆరోపించారు. క్యూబాకు ఆర్థిక సహాయం అందించాలని పార్టీ పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్