కౌతాళంలో వైఎస్ఆర్ వాణిజ్య కమిటీకి సుధాకర్ ఎంపిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలతో కౌతాళం మండల వైఎస్ఆర్ వాణిజ్య విభాగం కమిటీ అధ్యక్షుడిగా చాకలి సుధాకర్ శనివారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక చేసిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, సీతారామరెడ్డి, ప్రదీప్ రెడ్డి, ధరణి రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్