అంబటి దిష్టిబొమ్మ దహనం చేసిన టీడీపీ శ్రేణులు

ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన నోరు అదుపులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు కళిముల్లా, మిన్నప్ప హెచ్చరించారు. అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్