ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి అప్రజాస్వామికం: సమతా సైనిక్ దళ్

కర్నూలు, ఎమ్మిగనూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించడాన్ని సమతా సైనిక్ దళ్ రంగయ్య తీవ్రంగా ఖండించారు. చట్టపరమైన చర్యలకు బదులుగా వైసీపీ రౌడీ మూకలతో దాడులు చేయడం మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై దాడి అని ఆయన విమర్శించారు. గతంలోనూ వైసీపీ పాలనలో ఆంధ్రజ్యోతిపై వేధింపులు జరిగాయని, ఎమ్మెల్యేలు రౌడీ మూకలతో కలిసి మీడియా కార్యాలయంపై దాడి చేయడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని రంగయ్య మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్