లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ ఏపీ వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళం ఇచ్చారు. సోమవారం సీయం చంద్రబాబును స్వయంగా కలిసి చెక్కు అందజేశారు. ఈ మేరకు కిరణ్ కుమార్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.