సచివాలయ ఉద్యోగులపై లాఠీచార్జ్.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జ్‌ను వైసీపీ అధినేత జగన్ ఖండించారు. చంద్రబాబు సర్కార్‌ పాశవిక దాడి చేసిందని, ఇది అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై లాఠీఛార్జ్ అత్యంత తీవ్రమైన విషయమని, వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే లాఠీచార్జ్‌పై న్యాయవిచారణకు ఆదేశించి, ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕