శ్రీశైలం జలాశయం వద్ద చిరుతపులి సంచారం (వీడియో)

AP: నంద్యాలలోని శ్రీశైలం జలాశయం వద్ద చిరుతపులి సంచారం కలకలం రేపింది. జలాశయం వ్యూ పాయింట్ సమీపంలోని కేబుల్ వే రూమ్ కింద రాళ్లపై సేద తీరుతూ చిరుతపులి కూర్చుంది. దాంతో జలాశయం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురైంది. జలాశయం పరిసరాల్లో తరచుగా చిరుత సంచారంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్