రైతు సేవా కేంద్రంపై పడిన పిడుగు (వీడియో)

AP: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో గాలి వాన భీభత్సం సృష్టించింది. గ్రామంలోని రైతు సేవా కేంద్రంపై పిడుగు పడింది. మంటలు వ్యాపించడంతో రైతు సేవా కేంద్రం దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్