లిక్కర్ కేసు.. నిందితులకు సిట్ నోటీసులు

AP: రాష్ట్రంలో లిక్కర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితులకు సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులే స్వయంగా వెళ్లి నిందితులకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లకు వెళ్లి నోటీసులు అందజేశారు.

సంబంధిత పోస్ట్