లిక్కర్ స్కామ్.. రాజ్ కసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 రాజ్ కసిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. దాదాపు ఏడాదిగా రాజ్ కసిరెడ్డి జైలులో ఉన్నారు. ఇదే కేసులో రోనక్ కుమార్ పల్గొటాకు కూడా బెయిల్ మంజూరైంది.

సంబంధిత పోస్ట్