AP: అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ సంస్థలంటే యువతకు గొప్ప విశ్వాసం. దేశ, రాష్ట్ర విధానాలను అమలు చేసే అత్యున్నత ఉద్యోగులను ఇవి ఎంపిక చేస్తాయి. విశ్వసనీయత దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదు. జగన్ నోరు తెలిస్తే అబద్దాలు, అడుగు వేస్తే అరాచకం’ అని అన్నారు. పైన ఉన్న ప్లే బటన్పై క్లిక్ చేసి లైవ్ చూడండి.