LIVE: ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్

AP: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప, పులివెందులలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను గుర్తించేలా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పైన ఉన్న ప్లే బటన్‌పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.

సంబంధిత పోస్ట్

✕
✕