LIVE: పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం

AP: అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ఆయన మాట్లాడుతున్నారు. పైన ఉన్న ప్లే బటన్‌పై క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.

సంబంధిత పోస్ట్

✕
✕