స్థానిక సమరం: తల్లీకూతుళ్ల పోటీ!

AP: ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలులో వైఎస్సార్‌సీపీ (YCP) తరఫున ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఎన్నికల బరిలో నిలిచారు. 2వ ఎంపీటీసీ సిగ్మెంట్ నుంచి తల్లి డేరంగుల మహాలక్ష్మి, 4వ సిగ్మెంట్ నుంచి కుమార్తె రేణుక పోటీ చేస్తున్నారు. MPP పదవి ఇస్తామన్న పార్టీ అధిష్టానం హామీతో, YCP నాయకుడు శ్రీను వారిని బరిలోకి దింపారు. ప్రస్తుతం వీరు పెనుగంచిప్రోలులో అనేక హామీలతో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕