ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి సన్నద్ధం!

AP: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి సర్కార్ వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడానికి కూటమి వ్యూహాలు రచిస్తోంది. వైఎస్ జగన్‌ను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం గ్రౌండ్ స్థాయిలో కసరత్తు చేస్తోంది. వైసీపీ కంచుకోటలైన మేజర్ పంచాయితీలను ఓడించాలని పక్కా ప్లాన్‌తో గ్రామాల్లో బూత్ లెవెల్ మెంబర్లను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2026 జనవరిలో ఈ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్