స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు: రవీంద్రనాథ్ రెడ్డి

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ నేత రవీంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు నకిలీ ఎన్నికలను తలపించాయని, అధికార బలం, పోలీసుల సహకారంతో ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ అక్రమాలకు మంత్రి నారా లోకేశే కారణమని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕