స్థానిక పోరు.. ‘ఏకం’ పేరుతో కేకే సర్వే కిరణ్ పొలిటికల్ ఎంట్రీ

AP: రాష్ట్ర ఎన్నికల్లో తన సర్వేతో సంచలనం సృష్టించిన కిరణ్ కొండేటీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ఏకం’ పేరుతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఏపీలో జరగబోయే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోరులో అభ్యర్థుల్ని నిలబెట్టబోతున్నట్టు వెల్లడించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సర్వే చేసినట్టు చెప్పారు. ప్రజలు మెరుగైన విద్య, వైద్యం, ఉద్యోగాలు, వసతులు కోరుకుంటున్నారని తన సర్వేలో తేలిందన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕