చంద్రబాబు ఆశీస్సులతో లోకేశ్ దూకుడు.. టీడీపీలో కొత్త నాయకత్వం

AP: టీడీపీ అధినాయకత్వానికి క్రెడిట్ దక్కడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. చంద్రబాబు ఆశీస్సులతో నారా లోకేశ్ యువ నాయకత్వంతో టీడీపీని నడిపిస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రావడానికి లోకేశ్ కృషి చేస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యేలలో కదలిక వచ్చిందని చంద్రబాబు ప్రశంసించారు. లోకేశ్ ప్రజా దర్బార్ ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా మారిందని బాబు అంటున్నారు. టీడీపీలో లోకేశ్ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్