వైఎస్ సునీతకు లోకేశ్ బిగ్ ఆఫర్!

AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, వైసీపీని దెబ్బకొట్టేందుకు అధికార కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డిని రంగంలోకి దించేందుకు మంత్రి నారా లోకేశ్ ఆమెకు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పదవిని ఆఫర్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ షర్మిలకు మద్దతు ప్రకటించిన సునీత, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕