వాగులోకి దూసుకెళ్లిన లారీ (వీడియో)

AP: విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామం వద్ద లారీ వాగులోకి దూసుకెళ్లింది. వరద ఉధృతి కారణంగా డ్రైవర్ లారీలోనే చిక్కుకున్నాడు. లారీపై కూర్చుని సాయం కోసం ఎదురుచూడగా.. సమాచారం అందుకున్న పద్మనాభం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను సురక్షితంగా కాపాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕