జాతీయ రహదారిపై లారీ దగ్ధం (వీడియో)

చిత్తూరు జిల్లా బేలుపల్లి క్రాస్ వద్ద నిలిపి ఉంచిన లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీలో స్టీల్ పౌడర్ లోడ్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్