బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా, విశాఖపట్నం మరియు గోపాలపూర్ మధ్య ఎల్లుండి తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕