శ్రీవారి దర్శనానికి వచ్చి చోరీలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

AP: తిరుపతిలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఆటో డ్రైవర్ గోవింద స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 60 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పోలీసులు, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕