బైక్‌లను దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్ (వీడియో)

AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రూ.4,50,000 విలువైన ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తణుకు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన నవీన్ ప్రేమ్ (24)గా గుర్తించారు. నవీన్ ప్రేమ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 15 కేసులను నమోదు చేసినట్లు భీమవరం 2 టౌన్ సీఐ మురళీకృష్ణ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕