జగన్‌ వెళ్లే వరకు మామిడి రైతులను పట్టించుకోలేదు: పేర్ని నాని (వీడియో)

AP: చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యాంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించే వరకు మామిడి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ పర్యటించడం వల్లే కేజీకి రూ.6 ఇస్తామని ప్రకటించారని అన్నారు. అలాగే రూ.4 సబ్సిడీ ప్రకటన పచ్చి మోసమంటూ వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు రూ.4 ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్