TDPలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు: చిన్న శ్రీను

AP: రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే TDPలో చేరినట్లు విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. TDP లోకి ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, TDP నేతలతో కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, TDPలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చిన్న శ్రీను అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕