విజయవాడలో మావోయిస్టుల కలకలం (VIDEO)

AP: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‍కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేపింది. కానూరులోని ఓ భవనంలో 10 మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలిసిన వెంటనే గ్రేహౌండ్స్ దళాలు భవనాన్ని ముట్టడించాయి. ఈ దాడిలో నలుగురు మావోయిస్టులు అదుపులోకి రాగా, మరో ఆరుగురు పరారయ్యారు. పట్టుబడ్డ వారిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. పరారైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్