టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

AP: సర్పంచ్ ఎన్నికల వేళ నెల్లూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆలూరు మండలం కురవల్లి గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి తనయుడు చంద్రశేఖర్ పార్టీ కండువాలు కప్పి గంగప్ప గారి జోతి, గంగప్ప, శేఖన్న, వన్నూర్ స్వామి, హనుమంతు, చిన్న, హనుమంతు, బొజ్జప్ప, మల్లప్ప, శాంతిలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕