టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు

AP: నరసన్నపేట నియోజకవర్గంలోని జలుమూరు మండలం అల్లాడ పంచాయతీ పరిసర ప్రాంతాలకు చెందిన 156 కుటుంబాలు టీడీపీని వీడి YCPలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ఆర్సీపీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని కృష్ణదాస్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕