వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

AP: గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ , సీపీఎంలకు ఎదురుదెబ్బ తగిలింది. కొలనుకొండకు చెందిన సీపీఎం నేత శివన్నారాయణ, ఆత్మకూరుకు చెందిన జ్యోతిబసుతో పాటు పలువురు వైసీపీ నేతలు నూతలపాటి చెన్నకేశవరావు, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, ముద్రబోయిన శ్రీను మరియు షేక్ యూసబ్ టీడీపీలో చేరారు. మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕