జనసేనలో భారీగా చేరికలు

AP: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేనలో భారీగా చేరికలు జరిగాయి. విశాఖ జిల్లా చిప్పాడ గ్రామ యువనేత శివరామరెడ్డితోపాటు 100 కుటుంబాలు జనసేనలో చేరాయి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ పంచకర్ల సందీప్ కలిసి 100 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕