శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. 12 అడుగుల భారీ కొండ చిలువ కనపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ రాజాకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రాజా కొండచిలువను పట్టుకున్నాడు.