విజయవాడ ఉగ్రలింకుల కేసులో నిందితులకు వైద్య పరీక్షలు

AP: విజయవాడ ఉగ్రలింకుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా ఆరుగురు నిందితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కస్టడీకి తీసుకుని, ఐదు రోజుల పాటు విచారించనున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్