AP: ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన చేసింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 21 చోట్ల ఎంఐఎం పోటీకి దిగింది. కడప మేయర్ అభ్యర్థిని బరిలో నిలిపింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి MIM నామినేషన్ దాఖలు చేసింది.