రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై స్పందించిన మంత్రి అచ్చెన్న

AP: రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి, రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని, వ్యాధి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు, సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చారు. రైతులకు తాజా ఎస్‌వోపీ ప్రకారం అవగాహన కల్పించాలని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్