ఎఫ్‍సీవీ పొగాకు విక్రయాలకు కేంద్ర అనుమతిపై మంత్రి హర్షం

AP: ఎఫ్‌సీవీ పొగాకు విక్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చినందుకు మంత్రి డీఎస్‌బీవీ స్వామి హర్షం వ్యక్తం చేశారు. అపరాద రుసుము లేకుండా వేలం కేంద్రాల్లో పొగాకు విక్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చినందుకు ఆయన సీఎం, కేంద్ర వాణిజ్య మంత్రికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕