ఆళ్ల నాని అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్

ఏలూరు జిల్లాలో జరిగిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆళ్ల నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి ప్రకటించించారు. ఆళ్ల నాని వ్యక్తిగత విమర్శలు చేయకుండా, ప్రజా సమస్యలపైనే హుందాగా మాట్లాడారని, నిబద్ధతతో ప్రజలకు సేవ చేశారని లోకేశ్ కొనియాడారు. ఎన్ని ఇబ్బందులున్నా క్రమశిక్షణతో రాజకీయాలు చేశారని, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕