నీట్ విజేతలకు మంత్రి లోకేష్ అభినందన

AP: నీట్ యూజీ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఐటీ మంత్రి నారా లోకేష్ అభినందించారు. నీట్ ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన డి. కార్తీక్ రామ్ కిరీటిని లోకేష్ తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కార్తీక్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్